ఎల్లుండితో ముగియనున్న ట్రంప్ ట్రావెల్ బ్యాన్.. ఆరు దేశాలకు ఊరట లభించేనా?
- ఆదివారంతో ముగియనున్న ట్రావెల్ బ్యాన్
- ఆరు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్
- మళ్లీ పొడిగించే అవకాశం
ఈ దేశాలకు చెందిన వారు అమెరికాకు వెళ్లాలంటే అమెరికా దౌత్యకార్యాలయ ప్రతినిధులు వీసాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు, ఈ ట్రావెల్ బ్యాన్ ను పొడిగించేందుకు ట్రంప్ సర్కారు సిద్ధమవుతోందంటూ కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరో 90 రోజుల వరకు (ట్రావెల్ బ్యాన్ పై సుప్రీంకోర్టులో విచారణ వచ్చేంత వరకు) నిషేధాన్ని పొడిగించాలని భావిస్తున్నారట.