ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా: జేసీ దివాకర్ రెడ్డి
- ఎంపీగా విఫలమయ్యా
- నీరు కూడా తీసుకురాలేకపోయా
- టీడీపీలోనే కొనసాగుతా
- 2019లో కూడా టీడీపీదే విజయం
అయితే, కేవలం ఎంపీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని... టీడీపీకి కాదని జేసీ తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోనే తాను భవిష్యత్తులో కూడా పని చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు. కేవలం ప్రజాభిమానంతోనే తాను ఎంపీనయ్యానని... ఎవరి దయాదాక్షిణ్యాలతోనో కాదని అన్నారు.