ముగ్గురు హీరోయిన్స్ తో కథ నడిపించాను : బాలీవుడ్ స్టార్ హీరో!
- యాక్షన్ హీరోగా తెరపై తనదైన ముద్రవేసిన సంజయ్ దత్
- రొమాంటిక్ హీరోగా బయట జోరుగా ప్రచారం
- ముగ్గురు హీరోయిన్స్ తో లవ్ ఎఫైర్
- బోల్డ్ గా చెప్పేసిన సంజయ్ దత్
ఇద్దరు కథానాయికలతో లవ్ ఎఫైర్ ను కొనసాగించారట కదా? అనే ప్రశ్నకి ఆయన నవ్వుతూ, ఇద్దరు కాదు .. ముగ్గురు అని చెప్పారు. తెలివి తేటలు వుండాలే గానీ .. ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమ వ్యవహారాలు నడిపించవచ్చని మరో ప్రశ్నకి సమాధానమిచ్చారు. చాలా బోల్డ్ గా .. సరదాగా ఆయన ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాయి.