చెన్నైలో 'బాహుబలి' వసూళ్లను అధిగమించిన 'వివేగం'

05-09-2017 Tue 09:46 | Entertainment
'బాహుబలి' ఎక్కడ విడుదలైతే అక్కడ వసూళ్ల విషయంలో ఆ తరువాత సినిమాలకు ఒక టార్గెట్ పెట్టింది. ఆ టార్గెట్ ను చేరుకోవడమో .. అధిగమించడమో ఆ తరువాత సినిమాల లక్ష్యంగా మారింది. ఈ విషయంలో సక్సెస్ అయితే ఇక ఆ సినిమా టీమ్ సంతోషం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం 'వివేగం' టీమ్ అలాంటి సంతోషాన్నే పొందుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్స్ లో విడుదలైన 'వివేగం' .. తొలి రోజునే 33 కోట్ల 8 లక్షల రూపాయలను రాబట్టింది. చెన్నైలో రెండవ వారంలోనే 8 కోట్లను వసూలు చేసి 'బాహుబలి' రికార్డును అధిగమించింది. అజిత్ క్రేజ్ కు అద్దం పడుతూ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక విడుదలైన సినిమాలు 100 కోట్లను రాబట్టడం కష్ట సాధ్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోను ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.     
ajithkajal

More Telugu News

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11
..more