తండ్రితో కలిసి సిట్ కార్యాలయానికి చేరుకున్న తరుణ్... తరుణ్ కు ప్రత్యేక ప్రశ్నావళి?

22-07-2017 Sat 09:20 | Entertainment
టాలీవుడ్ యువనటుడు తరుణ్ సిట్ కార్యాలయానికి చేరుకున్నాడు. మాస్టర్ తరుణ్ గా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన తరుణ్... యువ నటుడిగా విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రికెటర్ కావాలని కలలు కని, హీరోగా సినిమాలతో ఆకట్టుకున్న తరుణ్ సొంతంగా పబ్ ను నడుపుతున్నాడు. ఈ పబ్ నుంచే ఇతర పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు కెల్విన్ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, తరుణ్ పై సంధించేందుకు సిట్ అధికారులు ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో, ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని నివాసం నుంచి తండ్రి చక్రపాణితో కలిసి నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరుణ్ చేరుకున్నాడు.

పూరీని 13 గంటలు, శ్యామ్ కే నాయుడును 11 గంటలు, సుబ్బరాజును 13 గంటలు విచారించిన సిట్ అధికారులు తరుణ్ ను ఎంతసేపు విచారించనున్నారో తెలియాల్సి ఉంది. కాగా, 11 గంటలకు పబ్  ఓనర్లలో అకున్ సబర్వాల్ భేటీ కానున్న నేపథ్యంలో, ఈ భేటీలో తరుణ్ కూడా పబ్ యజమానిగా పాల్గొనాల్సి ఉంటుంది. కాగా, తరుణ్ 'ఆన్ పబ్'ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సినీ అవకాశాలు లేని తరుణ్...లావిష్ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. ఈ లైఫ్ స్టైల్ కు డబ్బు ఎలా వస్తుందన్న దానిపై సిట్ అధికారులు విచారించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more