కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నేడు(శుక్రవారం) విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల జేఏసీ ఓ ప్రకటన విడుదల చేసింది. కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం వత్తాసు పలుకుతుండడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు నీరుగారిపోతున్నాయని, మూతపడే స్థితికి చేరుకుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి ప్రభుత్వ విద్యాసంస్థలపై దృష్టిసారించాలని కోరాయి. నేటి బంద్‌కు ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, టీవీవీ, ఏఐఎస్ఎఫ్, టీఎస్ఎప్ తదితర సంఘాలు మద్దతు ప్రకటించాయి.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు