రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించిన ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తన లైంగిక సామర్థ్యం పెంపొందించుకోవడానికి ఆయన దుప్పి (రాయల్ స్టాగ్) కొమ్ముల నుంచి తీసిన రక్తంతో స్నానం చేస్తారంటూ సంచలన విషయాన్ని ఆ దేశానికి చెందిన ఓ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. పుతిన్ తన స్నానానికి గాను గత ఏడాది 70 కిలోల దుప్పి కొమ్ములను సేకరించారని పేర్కొంది. కాగా, రష్యా దేశంలో ఔషధపరంగా దుప్పి కొమ్ములకు చాలా ప్రాధాన్యమిస్తారు. ముఖ్యంగా ఈ కొమ్ముల నుంచి తీసిన రక్తాన్ని ఉపయోగించడం ద్వారా శారీరక సమస్యల నుంచి బయటపడవచ్చని అక్కడి వారి నమ్మకం. ఈ రక్తంతో కొందరు స్నానం చేస్తారని, మరికొందరు దీనిని సేవిస్తారని సమాచారం. దుప్పి కొమ్ముల రక్తం పది మిల్లీ లీటర్ల ఖరీదు వంద డాలర్లు విలువ చేస్తుందని సమాచారం.
More Telugu News
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!