'రానాతో కాజల్ కి ఎఫైర్' అంటూ తమిళ మీడియా రచ్చ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రానాతో కాజల్ కి ఎఫైర్' అంటూ తమిళ మీడియా రచ్చ!

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో కథానాయికగా కాజల్ కి ఎంతో క్రేజ్ వుంది. తెలుగులో ఆమె చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో కాజల్ బిజీగా వుంది.

ఈ నేపథ్యంలోనే రానాతో ఆమెకి ఎఫైర్ ఉందంటూ తమిళ మీడియా రచ్చ చేస్తోంది. త్రిషను దూరం పెట్టిన రానాతో కాజల్ చనువుగా వుంటోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం కాజల్ కి చాలా కోపాన్ని తెప్పించినా .. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విడుదలపై ప్రభావం పడుతుందని సైలెంట్ గా ఉంటోందట. అజిత్ .. విజయ్ లతో చేసిన సినిమాల విడుదల దగ్గరలోనే ఉండటం కూడా, ఆమె తన కోపాన్ని ప్రదర్శించకపోవడానికి కారణమని చెప్పుకుంటున్నారు.
rana
kajal

More Telugu News