విజయ్ మూవీ విషయంలో మురుగదాస్ సెంటిమెంట్!
దాంతో ఈ ఇద్దరూ మూడవ సినిమాకి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. 'కత్తి' సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. పాటల పరంగా కూడా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసి .. మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆ సెంటిమెంట్ తో ఈ సినిమాకి కూడా అనిరుథ్ నే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి అదే సెంటిమెంట్ ను పాటిస్తూ కథానాయికగా సమంతానే తీసుకుంటాడేమో చూడాలి.