నేటి పెట్రోలు, డీజిల్ ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేటి పెట్రోలు, డీజిల్ ధరలు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు స్థిరంగా సాగడంతో ఇండియాలో 'పెట్రో' ఉత్పత్తుల ధరల్లో నామమాత్రపు మార్పే నమోదైంది. నిన్నటితో పోలిస్తే నేటి పెట్రోలు ధర కొన్ని ప్రాంతాల్లో ఒక పైసా వరకూ పెరిగింది. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 63.47, డీజిల్ - రూ. 53.53
కోల్ కతా: పెట్రోలు - రూ. 66.45, డీజిల్ - రూ. 55.68
ముంబై: పెట్రోలు - రూ. 74.71, డీజిల్ - రూ. 58.88
చెన్నై: పెట్రోలు - రూ. 65.90, డీజిల్ - రూ. 56.38
హైదరాబాద్: పెట్రోలు - రూ. 67.42, డీజిల్ - రూ. 58.25

More Telugu News