నేటి పెట్రోలు, డీజిల్ ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేటి పెట్రోలు, డీజిల్ ధరలు

రోజువారీ 'పెట్రో' ఉత్పత్తుల ధరలను సవరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నేడు పెట్రోలు, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. వివిధ నగరాల్లో నేటి పెట్రోలు, డీజిల్ ధరలు (లీటరుకు) ఇలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: పెట్రోలు - రూ. 63.71, డీజిల్ - రూ. 53.61
కోల్ కతా: పెట్రోలు - రూ. 66.64, డీజిల్ - రూ. 55.77
ముంబై: పెట్రోలు - రూ. 74.95, డీజిల్ - రూ. 58.97
చెన్నై: పెట్రోలు - రూ. 66.15, డీజిల్ - రూ. 56.47
హైదరాబాద్: పెట్రోలు - రూ. 67.68, డీజిల్ - రూ. 58.34

More Telugu News