తనకు లైఫ్ నిచ్చిన 'శివ' చిత్రంలోని ఓ స్వీట్ మెమొరీని దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్న వేళ, హీరో నాగార్జున స్పందించాడు. 'శివ' చిత్రంలో 'కిస్ మీ రాంగ్ నంబర్' పాటను చిత్రీకరిస్తున్న వేళ, ఓ వైపు అమల, మరోవైపు నాగ్ కూర్చుండగా, వారికి మధ్యలో రాంగోపాల్ వర్మ నిలబడి సలహాలిస్తున్న ఫోటోను రామ్ ట్వీట్ చేశాడు. దీన్ని చూసిన నాగార్జున 'హాయ్ రామ్... ఎంత అద్భుత జ్ఞాపకాన్ని గుర్తు చేశావు. అయితే నేను సరైన నంబర్ నే కిస్ చేశాను' అని స్పందించాడు. దీనిపై రామ్, రీట్వీట్ చేస్తూ, 'ఆహా, అవును సార్' అని ఒప్పుకున్నాడు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి