అతడి వయసు 17. ఇప్పటి వరకు చేసిన హత్యలు 30. కొలంబియా ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తూ తప్పించుకు తిరుగుతున్న ఆ కుర్రాడిని తాజాగా పోలీసులు పట్టుకొని బాల నేరస్తుల జైలుకి తరలించారు. ఆ కుర్రాడి గురించి అక్కడి పోలీసులు వివరిస్తూ... ఫ్రిజోలిటో అనే మారుపేరు గల ఆ కుర్రాడు 12 ఏళ్లకే హత్యలు చేయడం మొదలుపెట్టాడని తెలిపారు. ఆ వయసు నుంచే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఓ ముఠాకు నాయకుడు కూడా అయ్యాడని తెలిపారు. తనను పట్టుకోవాలని చూసిన వారిని, తనను ప్రశ్నించిన వారిని చంపేస్తూ ఐదేళ్లుగా రెచ్చిపోతున్నాడని తెలిపారు. దీంతో కాలి పట్టణ వాసులు అనుక్షణం తీవ్ర భయాందోళనలకు గురయ్యే వారని తెలిపారు. కొన్నిరోజుల క్రితం కాలి పట్టణంలోని షాపింగ్ మాల్ వద్ద ఆ కుర్రాడు ఇద్దరిని హతమార్చాడని చెప్పారు. ఎట్టకేలకు తమ చేతికి చిక్కాడని తెలిపారు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ