కొత్త కరెన్సీ నోట్ల డిజైన్ పై ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఓ టీవీ ఛానెల్ సమాచార హక్కు చట్టం కింద అసలు కొత్త నోట్ల డిజైన్ ఎప్పుడు ఆమోదించారని ప్రశ్నించింది. దీనికి సమాధానమిచ్చిన ఆర్బీఐ పాత నోట్ల రద్దుకు సరిగ్గా ఐదు నెలల ముందు అంటే జూన్ ఏడున కొత్త 2000, 500 రూపాయల డిజైన్ ను ఆమోదించినట్టు తెలిపింది. కాగా, వాస్తవానికి గతేడాది మే 19న కొత్త నోట్ల డిజైన్ ను ఆర్బీఐ ఆమోదించినట్టు, ఆ తరువాత కొన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆ ఛానెల్ వెల్లడించింది. ఇంకా ఈ కొత్త నోట్ల ముద్రణకు ఎంత సమయం పడుతుందన్న ప్రశ్నకు ఆర్బీఐ సమాధానం చెప్పకపోవడం విశేషం.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు