రాజీవ్ హయాంలోనే భారత్ శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు తయారు చేసింది: కలకలం రేపుతున్న అమెరికా డాక్యుమెంట్లు

24-01-2017 Tue 16:48 | Entertainment
అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) విడుదల చేసిన పత్రాల్లోని వాస్తవాలు పలు విషయాలను వెలుగులోకి తెచ్చి కలకలం రేపుతున్నాయి. 1.2 కోట్ల పేజీలున్న 9.30 లక్షల డాక్యుమెంట్లను సీఐఏ ఆన్‌ లైన్‌ లో పోస్టు చేసింది. ఈ డాక్యుమెంట్లలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  తన తల్లి, అప్పటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గతంలో పరీక్షించిన శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు కంటే ఎన్నో రెట్లు శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించేందుకు అన్ని లాంఛనాలు పూర్తి చేశారని ఆ డాక్యుమెంట్లు చెబుతున్నాయి. భారత్ అప్పటికే అణు సాంకేతిక పరిజ్ఞానంలో పాకిస్థాన్ కంటే ఎంతో ముందుందని తెలిపాయి.

 అంతే కాదు, ఇందిరా గాంధీ చేసిన అణు పరీక్షలను కొనసాగించేందుకు రాజీవ్ గాంధీ అస్సలు ఇష్టపడలేదు. అయితే పాకిస్థాన్ ప్రయత్నాలను, పాక్ కవ్వింపులను పరిగణనలోకి తీసుకున్న రాజీవ్ గాంధీ హైడ్రోజన్ బాంబు సిద్ధం చేసేందుకు సై అన్నారు. ముంబై సమీపంలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో 36 మంది శాస్త్రవేత్తల టీం హైడ్రోజన్ బాంబును సిద్ధం చేశారు. అయితే ఆయన దానిని పరీక్షించేందుకు మాత్రం అంగీకరించలేదు. ఆ తరువాత 1998లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఫోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించారని ఈ డాక్యుమెంట్లు వెల్లడించాయి. అప్పటికే భారత్ వద్ద అణుపరీక్షలు నిర్వహించేందుకు సరిపడా ఫ్లూటోనియం నిల్వలున్నాయని అవి వెల్లడించాయి. 

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more