క్రిష్... నీ కోసం నా ప్రొఫైల్ పేరు మార్చుకున్నా: రానా దగ్గుబాటి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్రిష్... నీ కోసం నా ప్రొఫైల్ పేరు మార్చుకున్నా: రానా దగ్గుబాటి

గౌతమీపుత్ర శాతకర్ణిపై వస్తున్న వార్తల గురించి తాను వింటున్నానని, ఇక సినిమా చూడకుండా ఆగలేనని హీరో దగ్గుబాటి రానా వ్యాఖ్యానించాడు. 40 నిమిషాల క్రితం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, దర్శకుడు క్రిష్ కు గౌరవంగా తన ప్రొఫైల్ నేమ్ ను 'లక్ష్మీపుత్ర రానా'గా మార్చుకున్నట్టు తెలిపాడు. ఈ మేరకు రానా ట్విట్టర్ ఖాతాలో పేరును సవరించుకున్నాడు. కాగా, రానా నటించిన 'ఘాజీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="en" dir="ltr">Hearing awesome things about <a href="https://twitter.com/hashtag/GautamiPutraSatakarni?src=hash">#GautamiPutraSatakarni</a> . Getting to the cinemas as fast as I can!! <a href="https://twitter.com/DirKrish">@DirKrish</a> the profile name in your honour!!</p>&mdash; LakshmiPutra Rana (@RanaDaggubati) <a href="https://twitter.com/RanaDaggubati/status/819389390292066304">January 12, 2017</a></blockquote>
<script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

More Telugu News