ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అపర భగీరథుడు అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కొనియాడారు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఎగువన నిర్మించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును సోమవారం చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ గన్ ఎప్పుడు పేల్చామన్నది కాదని.. బుల్లెట్ ఎక్కడ దిగిందన్నదే ముఖ్యమని ఓ సినిమాలో డైలాగ్ ఉందని, అదే తరహాలో చంద్రబాబు నీళ్లిస్తూ బుల్లెట్లా దూసుకుపోతున్నారని కేఈ అన్నారు. జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు దృఢ సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తారని అన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చాలన్నదే చంద్రబాబు లక్ష్యమని దేవినేని పేర్కొన్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు