గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన ఫైనాన్షియర్ కిశోర్ భజియావాలాకు చెందిన ఆస్తులపై ఇటీవలే దాడులు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ అధికారులు అతడి నుంచి ఏకంగా భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తనిఖీలు జరుపుతున్న అధికారులే ఆశ్చర్యానికి గురయ్యేలా ఆయన చేసిన అవినీతి బయటపడుతోంది. సోదాల్లో భాగంగా తాజాగా అధికారులు భజియావాలా కుటుంబం వివిధ బ్యాంకుల్లో 56 ఖాతాలను నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని తాము నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తులకి ప్రైవేటు బ్యాంకుల్లో 16, జాతీయ బ్యాంకుల్లో 13, సూరత్ పీపుల్ కో ఆపరేటివ్ బ్యాంక్‌లో 27 ఖాతాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో కిశోర్ భజియావాలాతో పాటు అతని ఇద్దరు కుమారులు, పీపుల్స్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ పంకజ్ భట్‌లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు