జమ్ముకశ్మీర్‌లో ఈ రోజు మధ్యాహ్నం మరోసారి ఉగ్రవాదుల కలకలం చెలరేగింది. రాష్ట్రంలోని పుల్వామా జిల్లా పాంపోర్‌లో జాతీయరహదారిపైకి దూసుకొచ్చిన ఉగ్రవాదులు అక్కడ నుంచి వెళుతున్న ఆర్మీ కాన్వాయ్‌పై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనపై వెంటనే తేరుకున్న సైన్యం వారి దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేయడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
More Telugu News
-
సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్లైన్లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు
-
సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ
-
యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!
-
టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన
-
ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం
-
ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయణ' మెలోడీ
-
ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్
-
పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక
-
టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు
-
తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి
-
మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!
-
డిసెంబర్లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ
-
మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి
-
ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్
-
కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లు