Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సరబ్ జిత్ బ్రెయిన్ డెడ్' అని ప్రకటించిన పాక్ వైద్యులు

పాకిస్తాన్ జైల్లో తోటి ఖైదీల దాడిలో గాయపడి కోమాలోకెళ్ళిన భారతీయ ఖైదీ సరబ్ జిత్ 'బ్రెయిన్ డెడ్' అని పాక్ వైద్యులు తెలిపారు. కాసేపట్లో ఈ విషయమై పాక్ వర్గాలు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందన్న విషయం తెలియగానే సరబ్ జిత్ కుమార్తెలు కుప్పకూలిపోయారు.

More Telugu News