రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ప్రశంసలతో పాటు
విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి గౌరీశంకర్ షేజ్వార్ కుమారుడు ముదిత్ షేజ్వార్ కూడా ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన చేశాడు. తన ఫేస్ బుక్ ఖాతాలో చేసిన ఈ పోస్ట్ చాలా వివాదాస్పదమైంది.
అవినీతి నిర్మూలన అంటేనే ‘అచ్చేదిన్’ వచ్చేసినట్లని, ఇకపై ఎవరైనా ‘అచ్చేదిన్’ ఎక్కడా అని అడిగితే చెప్పుతో కొడతానంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే, తన పోస్ట్ నచ్చితే ‘లైక్’ లేకపోతే ‘అన్ లైక్’ చేయండి, అంతేకానీ, రాద్ధాంతం మాత్రం చేయొద్దంటూ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ కు లైక్ లతో పాటు విమర్శలూ వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై రాద్ధాంతమూ జరిగింది. అయితే, ఈ పోస్ట్ తన కొడుకు లేయలేదంటూ తండ్రి గౌరీశంకర్ వెనకేసుకొస్తుండటం గమనార్హం.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు