కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ తన పార్టీకి తలవంపులు తెచ్చారు. టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా రాయచూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో, తన మొబైల్ ఫోన్ లో నీలి చిత్రాలు చూస్తూ మీడియాకు ఆయన అడ్డంగా బుక్కయ్యారు. ఈ వార్త అన్ని చానళ్లలో రావడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. అయితే తాను చేసిన ఘనకార్యాన్ని తన్వీర్ నిస్సిగ్గుగా సమర్థించుకున్నారు.
"తాను ఇల్లు విడిచి మూడు నెలలు అయింది" అంటూ నీతిబాహ్యమైన సమాధానం ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర్ లు మీడియాతో మాట్లాడుతూ పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ నివేదిక కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళుతున్న తన్వీర్ ను బీజేపీ నేతలు ఘెరావ్ చేశారు. మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు