ప్రపంచ పురుషుల సింగిల్స్ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే (29) వరల్డ్ నెం.1 ర్యాంకును సొంతం చేసుకుని జకోవిచ్ స్థానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దీంతో ఆండీ ముర్రేకు జకోవిచ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పాడు. ఎన్నో కష్టాలనోర్చి మైలురాయిని చేరుకున్నందుకు శుభాకాంక్షలు చెబుతున్నట్లు జకోవిచ్ ట్వీట్ చేశాడు. ఆటపట్ల ఏకాగ్రత, పట్టుదల ఆండీ ముర్రేను ఈ స్థాయికి తీసుకొచ్చాయని జకోవిచ్ పేర్కొన్నాడు.
కాగా, గత 122 వారాలుగా మొదటిస్థానంలో ఉన్న సెర్బియా స్టార్ నోవక్ జకోవిచ్ క్రమంగా ఫాం కోల్పోయాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ విజయాలతో ఆరంభించిన జకోవిచ్ ఆదే ఫాం కొనసాగించడంలో విఫలమయ్యాడు. జకోవిచ్ ఫాం కోల్పోతున్న క్రమంలో ఆండీ ముర్రే తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకోగలిగాడు. దీంతో తాజాగా పారిస్ మాస్టర్స్ కప్ సొంతం చేసుకున్న ముర్రే ఈ ఏడాదిలో ఎనిమిదో టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును కూడా సొంతం చేసుకున్నాడు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ