న్యూఢిల్లీలోని బీఎల్కే సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. ఓ మహిళ(35) కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. అరునెలల నుంచి ఆమె పొట్ట అసాధారణ రీతితో పెరుగుతున్నట్లు గమనించిన డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆమె కీడ్నీలో భారీ కణితి ఉందని తేల్చారు. అది మరింత పెరుగుతూ ఉండడంతో ఇటీవలే ఆమెకు శస్త్రచికిత్స చేశారు. ఆరు గంటల ఆపరేషన్ జరిపి ఓ మహిళ మూత్రపిండంలో పెరుగుతోన్న 7 కేజీల కణితిని తొలగించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మీడియాతో మాట్లాడుతూ... ఆమెకు కిడ్నీలో కణితి ఏర్పడడం వల్ల అంతర్గత రక్త స్రావానికి దారితీసిందని, దీంతో ఆమెకు ప్రాణహాని ఉండడంతో ఆపరేషన్ చేసి కణితిని తొలగించామని చెప్పారు. కిడ్నీల్లో 7 కేజీల కణితిని ఇంతవరకు ఎక్కడా తొలగించలేదని, తాము విజయవంతంగా తొలగించామని పేర్కొన్నారు. మహిళ కిడ్నీలకు ప్రమాదం లేకుండా ఆపరేషన్‌ను జరిపామని చెప్పారు. ఈ పెద్ద కణితితో పాటు ఆమె కిడ్నీల్లోంచి మరో మూడు చిన్న కణితలను కూడా తొలగించినట్లు పేర్కొన్నారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు