ఉత్తర కొరియాలోని కఠిన నిబంధనలు, ఆ దేశ అధ్యక్షుడి నియంతృత్వ పాలన గురించి అందరికీ తెలిసిందే. చిన్న నేరానికే కఠిన శిక్షలు ఉండే ఉత్తర కొరియాను ఇద్దరు ఆస్ట్రేలియా యువకులు బురిడీ కొట్టించారు. ఆ దేశంలో ఐదు రోజుల పాటు పూర్తి అతిథి మర్యాదలు స్వీకరించి, ఆపై సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే, ఉత్తర కొరియాలో ప్రతియేటా గోల్ఫ్ పోటీలు జరుగుతాయి. ఈ పోటీలకు ఆస్ట్రేలియా పోలో క్రీడాకారులు మోర్గాన్ రూగ్ం ఇవన్ షే దరఖాస్తు చేసుకోగా, వారిని రమ్మని ఆహ్వానం వచ్చింది.
దీంతో తప్పు చేస్తున్నామని తెలిసినా, ధైర్యంగా ఉత్తర కొరియాకు వెళ్లారు. విదేశీయులు ఎవరు ఉత్తర కొరియా వెళ్లినా అక్కడి అధికారులకు పాస్ పోర్టులు ఇవ్వాల్సిందే. అలాగే వీరూ ఇచ్చారు. అయితే, అక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడంతో వీరి పాస్ పోర్టుల వెరిఫికేషన్ జరగలేదు. మొత్తం 85 దేశాల క్రీడాకారులు పోటీలకు రాగా, గోల్ఫ్ రాని వీరు ఆటగాళ్ల మాదిరి నటించి స్కోర్ బోర్టులో చివరి స్థానంలో నిలిచారు. ఐదు రోజుల పాటు పలు ప్రాంతాలను తిరిగి, క్షేమంగా ఆస్ట్రేలియాకు చేరుకుని తమ ఘనకార్యాన్ని బయటపెట్టారు.
More Telugu News
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!