గుంటూరులో గైనకాలజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులే కారణమని తాము నమ్ముతున్నామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆమెను వదిలిపెట్టేది లేదని, అరెస్ట్ చేసి తీరుతామని అన్నారు. ఆమెను అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని వస్తున్న ఆరోపణలను ఖండించారు. లక్ష్మి, ఆమె భర్త పారిపోయారని, వారి సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుండటంతోనే పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారని చెప్పిన ప్రత్తిపాటి సాధ్యమైనంత త్వరలోనే లక్ష్మిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆమె ఏ విమానాలు ఎక్కుకుండా లుకౌట్ నోటీసులను గుంటూరు పోలీసులు జారీ చేసినట్టు ప్రత్తిపాటి వెల్లడించారు. అమె ఎక్కడున్నా వెంటనే పోలీసులకు లొంగిపోవాలని, లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు