నేటి మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శినీ స్టేడియంలో వైకాపా నిర్వహించతలపెట్టిన 'జై ఆంధ్రప్రదేశ్' బహిరంగ సభకు భారీఎత్తున జనం తరలుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తుండగా, ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వైకాపా అభిమానులతో పాటు విశాఖపట్నంలోని విద్యార్థినీ విద్యార్థులను వైకాపా స్టేడియానికి తరలిస్తోంది. ఈ సభలో పాల్గొనేందుకు ఇప్పటికే వైజాగ్ చేరుకున్న వైఎస్ జగన్, మరికాసేపట్లో ర్యాలీగా స్టేడియంకు బయలుదేరనున్నారు. జగన్ తో పాటు పార్టీ ఉత్తరాంధ్ర నేతలు బొత్స సత్యనారాయణ తదితరులు ఈ సభలో పాల్గొంటారని సమాచారం.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు