నిత్యమూ లాటరీ టిక్కెట్లు కొని డబ్బు తగలేస్తున్న భర్త మనసు మార్చేందుకు ఆ భార్య చేసిన పనికి లక్ష్మీదేవి కరుణించింది. ఎన్నో ఏళ్లుగా భర్త కొన్న లాటరీలకు తగలని అదృష్టం, అతన్ని మార్చేందుకు తన డబ్బు పెట్టి కొన్న టికెట్లకు దక్కింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో, టికెట్లతో డబ్బు దండగ తప్ప మరో లాభం లేదని భర్తకు తెలిసొచ్చేలా చేయాలని గ్లెండా బ్లాక్ వెల్ కొన్ని టికెట్లు కొని వాటిని భర్త చేతిలో ఉంచి గొడవ పెట్టుకుంది.
మరోసారి ఇటువంటి ఉపయోగం లేని పనులు చేయవద్దని వేడుకుంది. ఆమె ఊహించని విధంగా లాటరీలో 10 లక్షల డాలర్లు (సుమారు రూ. 6.68 కోట్లు) లాటరీ తగిలింది. దీంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన ఆమె, తనకు చాలా సంతోషంగా ఉందని, ఇకపై భర్తను కోప్పడబోనని చెబుతోంది. ఓ ఇల్లు, కొంత భూమి కొనుగోలు చేసి, మనవరాళ్ల చదువులకు కొంత కేటాయిస్తానని చెబుతున్న గ్లెండా, భవిష్యత్ ప్లాన్లు వేవే పనిలో నిమగ్నమైవుందిప్పుడు.
More Telugu News
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు