ఈ నవంబరులో ఆకాశంలో పలు అద్భుతాలు జరగనున్నాయని ఖగోళ శాస్త్రజ్ఞులు వెల్లడిస్తున్నారు. సాధారణ పున్నమి చంద్రలకన్నా కార్తీక పౌర్ణమి నాటి చంద్రుడు మరింత పెద్దగా కనిపిస్తాడని అందరికీ తెలిసిందే. ఇక ఈ కార్తీక పున్నమికి సూపర్ మూన్ కనువిందు చేయనుంది. 14వ తేదీన 14 శాతం పెద్దగా, 30 శాతం ఎక్కువ కాంతిమంతంగా చంద్రుడు కనిపించనున్నాడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం గణనీయంగా తగ్గినప్పుడు పెద్దగా కనిపించే చందమామనే సూపర్ మూన్ అంటారు. ఈ శతాబ్దంలో ఇదే పెద్ద సూపర్ మూన్ అని, తిరిగి ఇలాంటి సూపర్ మూన్ ను చూడాలంటే 2034 వరకూ ఆగాల్సిందేనని చెబుతున్నారు.
ఇక సూర్యాస్తమయం కాగానే గురు గ్రహాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు. 23వ తేదీన అయితే, పక్కపక్కనే శని, బుధ గ్రహాలను, 25న చంద్రుడి పక్కనే ఉండే గురు గ్రహాన్ని చూడవచ్చు. ఇక 11, 17వ తేదీల్లో ఉల్కాపాతం చోటు చేసుకుంటుందని, వందలాది ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోవడాన్ని వీక్షించవచ్చని ఖగోళ శాస్త్రజ్ఞులు వెల్లడించారు.
More Telugu News
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ