హైదరాబాదులో వానర సైన్యం బెంబేలెత్తిస్తోంది. కోతుల దెబ్బకు ఏం చేయాలో తెలియక పలు కాలనీల వాసులు బిక్కమొహం వేస్తున్నారు. బిల్డింగ్ లు, అపార్టుమెంట్లు.. ఎక్కడా చూసినా ఇవే కనపడుతున్నాయి. సైదాబాద్, మూసారాం బాగ్ లో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. ఎస్బీహెచ్ కాలనీ, కల్యాణ్ నగర్, న్యూ గడ్డి అన్నారంలో ఇళ్లల్లోకి చొరబడటమే కాకుండా స్థానికులపై పడి రక్కేస్తున్నాయి.
గుంపులు గుంపులుగా వస్తున్న ఈ కోతులు గడచిన మూడు రోజుల్లో పలువురిపై దాడి చేశాయి. కోతుల బారిన పడిన బాధితులు సుమారు వంద మంది వరకు ఉండవచ్చని సమాచారం. బాల్కనీలో కూర్చుని పేపర్ చదువుతుంటేనో, పాల ప్యాకెట్ తీసుకువస్తుంటేనో, ఇంట్లో వంట చేస్తున్న సమయంలోనో వెనుక నుంచి వచ్చిన కోతులు కరిచేస్తున్నాయని పలువురు బాధితులు ఈ సందర్భంగా ఒక న్యూస్ ఛానెల్ తో వాపోయారు.
More Telugu News
-
60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్
-
ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!
-
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్
-
ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి