దౌత్యపరమైన రక్షణ ఉంటుందన్న ఏకైక కారణంతో ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో 10 మంది వరకూ ఐఎస్ఐకి పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని దేశ బహిష్కరణకు గురైన దౌత్యాధికారి మహమూద్ అఖ్తర్ బాంబు పేల్చాడు. సైన్యానికి చెందిన రహస్య పత్రాలను పాకిస్థాన్ కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై అఖ్తర్ ను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ తరఫున పది మంది ఢిల్లీలో వివిధ స్థాయుల్లో పని చేస్తున్నట్టు ఆయన వెల్లడించినట్టు సమాచారం.
జోధ్ పూర్ లో వీసాలిప్పించే మధ్యవర్తి షోయబ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ చౌదరి మునాబర్ సలీం వద్ద సెక్రటరీగా ఉన్న ఫర్హత్ లు తనకు ఏజంట్లని ఆయన చెప్పడంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోవడంతో, మహమూద్ ను దేశం నుంచి పంపించి వేయగా, అందుకు ప్రతీకారంగా పాక్ రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సుర్జీత్ సింగ్ ను ఆ దేశం బహిష్కరించిన సంగతి తెలిసిందే.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు