అమెరికాలో విమాన ప్రమాదాలు బెంబేలెత్తించాయి. కాలిఫోర్నియా ఎయిర్ పోర్టులోని రన్ వే పై ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఫెడెక్స్ కార్గో విమానం వెనుకభాగం ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో విమానాశ్రయ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. అనంతరం షికాగో ఎయిర్ పోర్టులో రన్ వే పై టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న పాసింజర్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసర ద్వారాలను తెరిచి, వాటి ద్వారా ప్రయాణికులను బయటకు పంపించేశారు.
అనంతరం వారు కూడా వాటి ద్వారా కిందికి దూకి పరుగులంకించుకున్నారు. ఈ లోగా ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పారు. ఈ రెండు ప్రమాద ఘటనలను ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వెలుగులోకి వచ్చాయి. కాగా, ఈ విమాన ప్రమాదాల్లో జరిగిన నష్టాలు, ప్రమాదాలకు కారణాలు తెలియాల్సి ఉంది. వరుస విమాన ప్రమాదాలతో అమెరికాలో ఆందోళన నెలకొంది.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు