ఇరాక్‌లో తుదిపోరు మొదలైంది. 2014 నుంచి ఇస్లామిక్ స్టేట్ అధీనంలో ఉన్న మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్ సైన్యం, కుర్దిష్ దళాలు(54 వేల మంది) ఇటీవల కదలివెళ్లి ఆ నగరాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. తాజాగా విజయవంతంగా ఆ భూభాగంలోకి దళాలు ప్రవేశించినట్లు ఇరాకీ దళాలు ప్రకటించాయి. మోసుల్ సమీపంలోని క్రిస్టియన్ నగరమైన కోరాకోష్‌లోకి తాము దూసుకువెళ్లినట్లు తెలిపాయి.
ప్రస్తుతం అమెరికా రక్షణశాఖ కార్యదర్శి యాష్‌కార్టర్ బాగ్దాద్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విజయం దక్కడం గమనార్హం. ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీతో యాష్‌కార్టర్ భేటీ అయ్యారు. మోసుల్ నగరంలో ఉగ్రవాదులపై పోరాడడానికి అమెరికా సంకీర్ణసేనలు వాయు, పదాతి మార్గాన సాయం చేస్తున్నాయి. కొన్ని రోజుల ముందే ఇరాకీ దళాలు బార్టెల్లా అనే ఓ క్రిస్టియన్ గ్రామాన్ని కూడా తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. 2003 తర్వాత అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న అతిపెద్ద దాడి ఇదే.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు