వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మే 6కి వాయిదా వేసింది. అలాగే, జగన్ బెయిల్ పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.