మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బాలకృష్ణ విశాఖలో సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.