చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నడియాడ్ వాలాను అరెస్టు చేయాలంటూ చెన్నైలోని సైదాపేట్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో, ఫిరోజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరచనున్నారు. హిందీ ‘పవర్’ సినిమా కోసం 2011లో నిర్మల్ కుమార్ మహేశ్వరి అనే ఫైనాన్షియర్ వద్ద రెండు కోట్ల రూపాయలు నడియాడ్ వాలా తీసుకున్నాడు. అయితే, ఆ చిత్రం విడుదల కాలేదు. ‘వెల్ కమ్ బ్యాక్’ చిత్రం విడుదల తేదీలోపు అసలు, వడ్డీ మొత్తం కలిపి రూ.5.4 కోట్లు ఇస్తానని సదరు ఫైనాన్షియర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.2.5 కోట్ల చెక్కును సదరు ఫైనాన్షియర్ కు అందించాడు. ఆ చెక్కు బౌన్స్ అవడంతో నిర్మల్ కుమార్ కోర్టును ఆశ్రయించాడు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు