ఆడే రోజు, పాడే రోజు ఇంకా రాలేదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆడి పాడే రోజులు ఇంకా రాలేదని త్వరలోనే వస్తుందని, అప్పుడు ఆడదామని అన్నారు.