మహిళా ఉద్యోగులకు హాస్టల్ వసతి... ఐఏఎస్ లకు రెయిన్ ట్రీ అపార్టుమెంట్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళా ఉద్యోగులకు హాస్టల్ వసతి... ఐఏఎస్ లకు రెయిన్ ట్రీ అపార్టుమెంట్లు

అమరావతికి ఉద్యోగుల తరలింపు అంశంపై ఏపీ ప్రధాన కార్యదర్శి టక్కర్ ఈరోజు కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల తరలింపు వివరాలను ఆయా శాఖల కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 24 నుంచి పైలెట్ షిఫ్టింగ్ లు మొదలుపెట్టాలని, మహిళా ఉద్యోగులకు హాస్టల్ వసతి కల్పించాలని, ఐఏఎస్ అధికారులకు రెయిన్ ట్రీ అపార్ట్ మెంట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News