భాగ్యనగరిలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు నగరానికి వచ్చేవారికి నేరుగా గమ్య స్థానానికి చేరేందుకంటూ నగరం చుట్టూ ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు ఆలవాలంగా మారుతోంది. ఇప్పటికే ఈ రోడ్డుపై పెద్ద సంఖ్యలో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోగా, అంతకు రెట్టింపు సంఖ్యలో గాయాలపాయ్యారు. ఈ క్రమంలో నేటి తెల్లవారుజామున ఈ రోడ్డుపై పెద్ద అంబర్ పేట వద్ద మరో ఘోర ప్రమాదం సంభవించింది.
భారీ లోడుతో వేగంగా దూసుకువచ్చిన ఓ లారీ... అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు వాహనాన్ని చిదిమేసింది. ముందుగా వెళుతున్న పోలీస్ వ్యాన్ పై నుంచి లారీ వెళ్లడంతో పోలీసు వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద సమయంలో పోలీస్ వాహనంలోని కానిస్టేబుళ్లు వేణు గోపాల్, నాగేశ్వర్, శేఖర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు