అమరావతికి తరలి వెళ్లాల్సిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్ లోని వివిధ శాఖల అధికారులు తమ తమ కార్యాలయాలకు సంబంధించిన సామాగ్రిని తరలించడం ప్రారంభించారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్లోని పాత మార్కెట్ ఆవరణలో వ్యవసాయ శాఖ కార్యాలయం ఈనెల 25న ప్రారంభం కానుండగా, హైదరాబాద్ లోని కార్యాలయ సామాను లారీల్లో తరలివచ్చింది.
టేబుళ్లు, కుర్చీలు, ఏసీలు, వివిధ ఫైల్స్ తో ఉన్న బండిల్స్, ఫ్యాన్లు, ఇతర సామానును ఇక్కడికి చేర్చారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించనుండగా, పలువురు ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, వ్యవసాయ శాఖతో పాటు మత్స్యశాఖ, రహదారులు, భవనాల శాఖ, ఆర్టీసీ కూడా తమ కార్యాలయాలకు సంబంధించిన తట్టా బుట్టా సర్ది అమరావతి ప్రాంతానికి ఇప్పటికే చేర్చిన సంగతి తెలిసిందే.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు