జింబాబ్వే-భారత్ మధ్య హరారేలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో జింబాబ్వే జట్టు ఆకట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే బ్యాట్స్ మన్ మెరుపులు మెరిపించారు. ఓపెనర్లు మసకద్జ (25), చిబాబా (20) ఆకట్టుకున్నారు. అనంతరం సికిందర్ రజా (20), వాలర్ (30) కూడా దూకుడుగా ఆడారు. ముతుంబోద్జి (3) విఫలం కాగా, అనంతరం వచ్చిన చిగుంబుర శివాలెత్తాడు. ఉనద్కత్ వేసిన 19వ ఓవర్ లో రెండు సిక్సర్లు బాదేశాడు. ఒక సిక్సర్ కి బాల్ వెళ్లి స్టేడియం బయటపడడం విశేషం. ఈ ధాటికి ఉనద్కత్ తడబడి రెండు వైడ్ లు వేసేశాడు. ఈ క్రమంలో చిగుంబురా (54) అర్ధ సెంచరీ సాధించాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు, చాహల్, అక్షర్ పటేల్, రిషిధావన్ చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు పరుగులేమీ చేయకుండానే కేఎల్ రాహుల్ వికట్ ను కోల్పోయింది. ట్రిపానో సంధించిన బంతి ఎడ్జ్ తీసుకుని ఆఫ్ స్టంప్ ను గిరాటేయడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రాయుడు (10), మన్ దీప్ సింగ్ (5) క్రీజులో ఉన్నారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు