ఇటీవల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే బ్రెడ్‌ను శాంపిల్స్ గా తీసుకొని తాము జరిపిన పరీక్షల్లో కేన్సర్ కారక రసాయనాలు బయటపడ్డాయని సీఎస్ఈ నిర్ధారించిన సంగతి తెలిసిందే. పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడెట్ వంటి కేన్సర్ కారక రసాయనాలు వాటిల్లో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. అయితే ఇప్పుడు మనం రోజూ ఎంతగానో ఇష్టపడి తినే బిర్యానీలో కూడా రసాయనాలు ఉన్నట్లు కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) అధికారులు తేల్చి చెబుతున్నారు. కోల్‌కతాలోని పలు హోటళ్లలో బిర్యానీ శాంపిల్స్‌ని సేకరించి తాము చేసిన పరీక్షల్లో ఈ అంశం బయటపడిందని చెప్పారు. దీనిపై బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
తాము చేసిన పరీక్షల్లో బిర్యానీలో కేన్సర్ కారక మెటానిల్ ఎల్లో రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయిందని కేఎంసీ అధికారులు చెప్పారు. దీనికి కారణం బియ్యం పసుపురంగులోకి మారడానికి యజమానులు మెటానిల్ ఎల్లో అనే రసాయనం వాడడమేనని అధికారులు చెప్పారు. ఈ రసాయనం తక్కువ ధరకు లభిస్తుండడంతో యజమానులు బిర్యానీలో బియ్యం పసుపు రంగులోకి మారడానికి కుంకుమపువ్వును ఉపయోగించకుండా మెటానిల్ ఎల్లోని ఉపయోగిస్తున్నారని అధికారులు వెల్లడించారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు