భారత నావికాదళ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. కేవలం ఆరుగురు మహిళలతో ఉన్న ఐఎన్ఎస్వీ మహాదేవి, తుపాను వాతావరణంతో ఉన్న హిందూ మహాసముద్రంలో క్షేమంగా ప్రయాణించి పోర్టు లూయిస్ చేరిందని అధికారులు వెల్లడించారు. గోవా నుంచి ప్రయాణాన్ని ప్రారంభించిన ఐఎన్ఎస్వీ మహాదేవి, మొత్తం 2,100 నాటికల్ మైళ్లను 20 రోజుల్లో ప్రయాణించిందని తెలిపారు.
ఇండియన్ నేవీ హిస్టరీలో అందరూ మహిళలే ఉన్న తొలి నౌకా ప్రయాణం ఇదేనని తెలిపారు. పోర్టు లూయిస్ చేరిన నౌకకు, అక్కడి భారత హై కమిషనర్, మారిషస్ నేషనల్ కోస్ట్ గార్డ్ కమాండెంట్, పలువురు అధికారులు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారని తెలిపారు. తీరానికి 10 మైళ్ల దూరంలో 10 మంది మారిషస్ మహిళా పోలీసు అధికారులు నౌకకు స్వాగతం పలికి తీరానికి తీసుకు వెళ్లారని వివరించారు. అక్కడ 24 వరకూ ఉండే నౌకలోకి పాఠశాల విద్యార్థులు, సందర్శకులను అనుమతిస్తామని, ఆపై మహిళా బృందం తిరిగి గోవాకు బయలుదేరుతుందని తెలిపారు.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు