హర్యానాలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అవినీతి జరిగిందని, ఓట్ల కౌంటింగ్ తప్పుల తడకగా సాగిందని ఆరోపిస్తూ, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా రీ ఎలక్షన్ కు డిమాండ్ చేశారు. తమ ఎమ్మెల్యేలు కలాన్ని వాడేందుకు ఒప్పుకోలేదని, దీనిపై ఫిర్యాదు చేయనున్నామని ఆయన అన్నారు. కాగా, స్వతంత్ర అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన న్యాయవాది ఆర్కే ఆనంద్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన సుభాష్ చంద్ర విజయం సాధించగా, ఓట్ల లెక్కింపులో అక్రమాలు సాగాయని, తమ పార్టీకి చెందిన 14 మంది ఓట్లను అన్యాయంగా చెల్లవని చెప్పారని ఆయన ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేల ఓట్లూ ఆనంద్ కే పడ్డాయని, కానీ మూడు మాత్రమే చెల్లాయని ఎన్నికల అధికారులు ప్రకటించడం వెనుక బీజేపీ హస్తముందని ఆయన అన్నారు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు