అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు, దేశంలోని పరిశ్రమలు, నాణాల తయారీదారులు వెండి కొనుగోళ్లకు వెల్లువెత్తడంతో కిలో వెండి ధర రూ. 41 వేలను దాటింది. బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 29,500కు చేరగా, వెండి ధర రూ. 215 పెరిగి రూ. 41,065కు చేరుకుంది. ఇటీవలి కాలంలో వెండి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికాలో వడ్డీ రేట్లు ఇప్పట్లో మారబోవని వెలువడుతున్న అంచనాలతో, బులియన్ మార్కెట్ లావాదేవీలు ఊపందుకున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు.
కాగా, ఇదే సమయంలో న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 0.30 శాతం పెరిగి 1,273.30 డాలర్ల వద్ద, వెండి ధర 0.29 శాతం పెరిగి 17.28 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. దేశవాళీ మార్కెట్లో ఆభరణాల బంగారం ధర రూ. 29,350 వద్ద ఉంది. గడచిన మూడు రోజుల్లో బంగారం ధర రూ. 320 పెరగడం గమనార్హం.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు