ఇటలీ నావికుల కేసు విచారణ ప్రత్యేక కోర్టులో: సుప్రీం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇటలీ నావికుల కేసు విచారణ ప్రత్యేక కోర్టులో: సుప్రీం

భారత జాలర్ల హత్య కేసులో ఇద్దరు ఇటలీ నావికులపై ప్రత్యేక కోర్టులో నిరంతర విచారణ జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కొనసాగించాలని ఆదేశించింది.

More Telugu News