భారత పార్లమెంటుపై దాడికి దిగిన అఫ్జల్ గురు ఉరి శిక్షకు గురయ్యాడు. ఇది జరిగి చాలా కాలమే అవుతోంది. అయితే ఇటీవల ఈ అఫ్జల్ ఉరికి నిరసనగా విద్యార్థుల ర్యాలీతో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నిప్పుల కుంపటిలా మారింది. వర్సిటీలోకి పోలీసుల ఎంట్రీ, విద్యార్థుల నిరసనలు, రాజకీయ నేతల పరామర్శలు... తదితరాలతో వర్సిటీ ఉద్రిక్త పరిస్థితులకు నెలవైంది.
అక్కడ ఇంకా పరిస్థితులు చల్లబడనే లేదు, అప్పుడే కోల్ కతాలోని జాదవ్ పూర్ వర్సిటీలోనూ ఇదే తరహా వివాదం చోటుచేసుకుంది. నిన్న రాత్రి వర్సిటీలోని రోడ్లపైకి వచ్చిన విద్యార్థులు అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు. ‘‘అఫ్జల్ గురుతో పాటు ఎస్ఏఆర్ గిలానీలు స్వేచ్ఛ కోసం గొంతెత్తారు. స్వేచ్ఛను స్వచ్ఛందంగా ఇవ్వకపోతే లాక్కోవాల్సి వస్తుంది’’ అంటూ పెద్ద పెట్టున విద్యార్థులు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా కోల్ కతాలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
More Telugu News
-
ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్ వార్ మాత్రమే: విజయసాయిరెడ్డి
-
సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!
-
డ్రంకెన్ డ్రైవ్‌లో హల్చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైరల్!
-
చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?
-
ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత
-
మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అదరగొట్టాడు.. అతనికి ఆ ఫార్మాట్లో కూడా అవకాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్
-
సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్లైన్లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు
-
సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ
-
యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!
-
టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన
-
ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం
-
ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయణ' మెలోడీ
-
ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్
-
పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక