తాను తెరకెక్కించనున్న 'వంగవీటి' సినిమా విద్వేషాలు రేపే అవకాశం లేదని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పాడు. వంగవీటి సినిమాపై ఓ టీవీ ఛానెల్ లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ, వివాదాలు రేపేందుకు తాను సినిమాలు తీయడం లేదని చెప్పాడు. ఒకవేళ వివాదం రేగితే కనుక తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. తాను తెలుసుకున్న అంశాలను తనకు తెలిసిన విధంగా తెరపై సినిమాగా ఆవిష్కరిస్తానని వర్మ వెల్లడించాడు. దానిని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారన్నది వారిష్టమని, దానితో తనకు సంబంధం లేదని అన్నాడు.
ఈ సందర్భంగా ఈ సినిమాలో ఏ వర్గాన్ని తక్కువ చేసి చూపినా, రెండో వర్గం మీ ప్రాణాలు తీసే అవకాశం ఉందని ఇంటర్వ్యూవర్ హెచ్చరించాడు. దీనికి వర్మ మాట్లాడుతూ, 'మీరు నన్ను బెదిరిస్తున్నారా?' అని ప్రశ్నించాడు. 'నా గురించి నేను చూసుకోగలను, మీ పని మీరు చూసుకోండి' అని సమాధానమిచ్చాడు. 'నేను వివాదం రేపకపోయినా మీరు వివాదం చేయాలని కోరుకుంటున్నారా?...ఏమైనా మీకు అలవాటే కదా, లేని వివాదాన్ని ఉందని చెప్పడం' అంటూ వర్మ రిటార్ట్ ఇచ్చాడు.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు