పాకిస్థాన్ కు చెందిన నటుడు ఎహసాన్ ఖాన్ రోడ్డుపై తనకు ఎదురుగా వస్తున్న వ్యక్తిని యాచకుడుగా భావించి డబ్బులివ్వబోయాడు. దానిని అతను సున్నితంగా తిరస్కరించి, ఇంగ్లండ్ యాసలో తానేదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇవ్వగలిగితే ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. దానికి ముచ్చటపడ్డ ఎహసాన్ ఖాన్ అతనిని ఇంటర్వ్యూ చేశాడు. బ్రిటన్ ఇంగ్లిష్ యాసలో ఆయన టకటకా సమాధానం చెప్పాడు. కారు ప్రమాదంలో భార్య సహా ఏడుగురు పిల్లలను పోగొట్టుకున్న ఆ వృద్ధుడ్ని అతని సోదరులు మోసం చేసి ఇంటి నుంచి గెంటేశారు.
దిక్కుతోచని స్థితిలో కరాచీ చేరుకున్నానని, కంప్యూటర్ పని తప్ప ఏ పని అయినా చిటికెలో చేస్తానని, అవకాశం ఇవ్వమని ఆయన తెలిపాడు. దీనిని ఎహసాన్ ఖాన్ తన సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే, అది వైరల్ అయ్యింది. చాలా మంది అతనికి ఉద్యోగం ఇస్తామంటూ ముందుకొచ్చారు. పాక్ లో పేరు మోసిన ఆమ్ టెక్ సిస్టమ్స్ అనే కంపెనీ ఆయనకు ఓ క్వార్టర్ ఇచ్చి, ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ వీడియో ఓ వ్యక్తికి జీవితం చూపిస్తే...ఎహసాన్ ఖాన్ ను రియల్ హీరోను చేసింది.
More Telugu News
-
కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్
-
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
-
భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు
-
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!
-
ఒక్క ఓవర్ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు