శంకుస్థాపనకు హాజరుకాని వ్యక్తి ఇప్పుడెందుకు వచ్చారు?: జగన్ పై మంత్రి నారాయణ ఫైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంకుస్థాపనకు హాజరుకాని వ్యక్తి ఇప్పుడెందుకు వచ్చారు?: జగన్ పై మంత్రి నారాయణ ఫైర్

అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న వైకాపా అధినేత జగన్ పై మంత్రి నారాయణ మండిపడ్డారు. శంకుస్థాపనకు హాజరుకాని వ్యక్తి ఇప్పుడెందుకు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ని మరో బీహార్ లా మార్చేందుకు జగన్ యత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యలతో రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పడిపోయే ప్రమాదం ఉందని విమర్శించారు. అమరావతి శంకుస్థాపనపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందని చెప్పారు.

More Telugu News